Posts
U.G. Master piece project Team leaders Roles and Duties -23-02-28
- Get link
- X
- Other Apps
4 th sem science branches syllabus (Mpcs,Mccs,Mpc,Bzc,Mscs) 2023
- Get link
- X
- Other Apps
చెమట ఖరీదు
- Get link
- X
- Other Apps
*.చెమట ఖరీదు !!* నువ్వు చదివే చదువు నీకు ఉపయోగపడుతుంది అని నువ్వనుకుంటునవా ..చదివే చదువు పడి మందికి ఉపయోగపడాలి , అలా ఉపయోగ పడలేని చదువు వ్యర్థమే... ఎవరి కోసం చదువుతున్నావో నీకైనా తెలుసాంటావా ...రెక్కలు దొక్కడితే గానీ రోజు కూలి రావడం లేదు..ఎండలో ఉదయం నుండి సాయంత్రం వరకు మీ అమ్మ నాన్న కష్టపడితే గానీ నీ నోటిలోకి పిడికెడు ముద్ద చేరడం లేదు అని నువ్వు గ్రహిస్తున్నావు అంటావా ...నా బిడ్డ సుఖం గా ఉండాలని వాళ్ళు *చమట* చిందుస్తునారు ,ఆ *చమట చుక్క* *ఖరీదు* నీకు తెలియడం లేదా స్వామి.. వాళ్ళు ఖర్చే చమట చుక్క ను, వాళ్ల ఆనందం అనే కనీలను బుడిలో పోసిన పన్నీరు చేస్తుంది నువ్వెనని గ్రహించలేక పోతూన్నావ్ ...ఆ విషయం నీకు అర్థమవుతోందా ...!!!!!! Signing off - B.Amardeep
Self motivation Rule
- Get link
- X
- Other Apps
ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నవా.. ఎలా రాయాలి అని దిగులు పడుతున్నవా..అయితే మనసులో నీకు ఇష్టమైన దేవుడిని తలచుకుని ఈ ఒక వాక్యం మనసులో అనుకో *All is well...All is well* ... -Every thing happens goodly ...👍👍👍 ఎపుడైతే నీ మనసులో ఇలా అనుకున్నపుడు ,మెదడు కి positive signs వెళుతుంది ,న్యూరాన్లు ద్వారా ...అపుడు నీ చెడు ఆలోచనలు అని పోయి నీపై నీకు నమకం పెరుగుతుంది .. - దీనినే సైకాలజీ లో " *Self Determination Theory"* అని పిలుస్తారు.. - signing off B.Amardeep
అమ్మ గొప్పతనం
- Get link
- X
- Other Apps
అమ్మ అనే పేరుకు అర్థం బహుశా వేతకేలం ఏమో కానీ అమ్మ అనే కమ్మని పిలుపు లో ఎంతో మాధుర్యం దాగి ఉంది,, అమ్మ అనని వ్యక్తి ఎవరు ఉండరేమో, ఆ దేవుడైన తల్లి గర్భం నా జనమ్మించే ఉంటాడు,,స్త్రీ కి ప్రతి రూపం అమ్మ. అమ్మ అని పిలుపు కు ఆ అమ్మోరు తల్లి తల వంచుంటుంది, ఆ తల్లి నీ పుజించినటే ప్రతి అడ బిడ్డ ను పూజించు, అదే గౌరవం ప్రతి ఒక ఆడపిల్ల కు ఇవు. అమ్మోరు ముందు కుపిగంతులు పనికిరావు జాగ్రత్త.... నీ తోటి ఆడపిల్ల ను గౌరవించు,పూజించు,.... ఆ తల్లి కూడా సంతోషిస్తుంది ....తేడా వస్తే మహా కాళీ అవతారమే గుర్తుపెట్టుకో...