Self motivation Rule

 ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నవా.. ఎలా రాయాలి అని దిగులు పడుతున్నవా..అయితే మనసులో నీకు ఇష్టమైన దేవుడిని తలచుకుని ఈ ఒక వాక్యం మనసులో అనుకో *All is well...All is well* ... -Every thing happens goodly ...👍👍👍

ఎపుడైతే నీ మనసులో ఇలా అనుకున్నపుడు ,మెదడు కి positive signs వెళుతుంది ,న్యూరాన్లు ద్వారా ...అపుడు నీ చెడు ఆలోచనలు అని పోయి నీపై నీకు నమకం పెరుగుతుంది ..

- దీనినే సైకాలజీ లో " *Self Determination Theory"* అని పిలుస్తారు..

- signing off B.Amardeep 


Comments

Trending

Real Analysis paper 4 10 M questions Answers

Maths 7B _Snipper (Free fire 🔥)

Computer Paper-4_ Java Class Notes