చెమట ఖరీదు
*.చెమట ఖరీదు !!*
నువ్వు చదివే చదువు నీకు ఉపయోగపడుతుంది అని నువ్వనుకుంటునవా ..చదివే చదువు పడి మందికి ఉపయోగపడాలి , అలా ఉపయోగ పడలేని చదువు వ్యర్థమే... ఎవరి కోసం చదువుతున్నావో నీకైనా తెలుసాంటావా ...రెక్కలు దొక్కడితే గానీ రోజు కూలి రావడం లేదు..ఎండలో ఉదయం నుండి సాయంత్రం వరకు మీ అమ్మ నాన్న కష్టపడితే గానీ నీ నోటిలోకి పిడికెడు ముద్ద చేరడం లేదు అని నువ్వు గ్రహిస్తున్నావు అంటావా ...నా బిడ్డ సుఖం గా ఉండాలని వాళ్ళు *చమట* చిందుస్తునారు ,ఆ *చమట చుక్క* *ఖరీదు* నీకు తెలియడం లేదా స్వామి.. వాళ్ళు ఖర్చే చమట చుక్క ను, వాళ్ల ఆనందం అనే కనీలను బుడిలో పోసిన పన్నీరు చేస్తుంది నువ్వెనని గ్రహించలేక పోతూన్నావ్ ...ఆ విషయం నీకు అర్థమవుతోందా ...!!!!!!
Signing off - B.Amardeep
Comments
Post a Comment