ఇంటి ఇంటి మహా లక్ష్మి
ఇంటి ఇంటి మహా లక్ష్మి పుట్టగానే ఇంటి ఇంటి మహా లక్ష్మిగా సంబురాలు అడుతు తన పుట్టుకే ఒక ధన రూపం అయి , ప్రతి ఇంట అడుతూ పాడుతూ నాన్న తో ముచ్చటిస్తూ, అమ్మ తో తిట్లు తింటూ, అన్నయ కు చెల్లిగా, బావ కి మరదలు గా , భర్తకు భార్య గా పిల్లలకు తల్లి గా అత్తకు కోడలిగా ఇలా తన పత్రాలను పోషిస్తూ ఒక అన్న కన్న కలకు నెత్తిన తిలకం అవుతునారు ఈ బంగారు తల్లులు . అల్లారు ముద్దుగా తన చెల్లిని పెంచుతూ ..తనను కంటికి రెప్పల కాపాడుకుంటూన్నా ప్రతి అన్నకు అలాగే ఇంటి ఇంటి బంగారు తల్లులకు ఇది ఆకింతం రక్షాబంధన్ శుభాకాంక్షలు.